Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, అన్నదాతలు ఆరుతడి పంటలపై ఆసక్తి అలవర్చుకోవా లి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉం చు కొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. కొంత మంది రైతులు ఇదివరకే పత్తి, కంది వంటి పంటలు సాగు చేయ డం జరిగిందని, అలాంటి పంట ల్లో అంతర పంటలు వేసుకోవాలని, తద్వారా పంటల సాగు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన "రైతు నేస్తం 100 వ ఎపిసో డ్"...