Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, మాదకద్రవ్య రహిత స మాజాన్ని నిర్మిద్దాం 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని నల్ల గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళ వారం నల్గొండ లోని ఎన్ జి ప్రభుత్వ కళాశాలలో సంక్షేమ, పోలీస్,ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాల యం, కళాశాల ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి విభాగాల సంయుక్త ఆధ్వ ర్యంలో నిర్వహించిన 10 కోట్ల మాదకద్రవ్య రహిత ప్ర తిజ్ఞ మెగా ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం...