Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీ ల్, రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టిసారించాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పా ల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4 నుండి నిర్వహి స్తున్న రైతు వారోత్సవంలో భాగం గా రైతులకు వివిధ అంశాలపై అవ గాహన కల్పించే క్రమంలో మూడ వ రోజైన బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన అవగాహ న సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు...