Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ సంచలన ప్రకట న, చెట్లు నరికితే, పంట అవశేషా లు కాల్చితే క్రిమినల్ చర్యలు
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, చండూరు: పర్యావర ణ పరిరక్షణలో ప్రజల భా గస్వా మ్యం కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపా ల న- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాక్రమంలో భాగంగా ప ర్యావరణ వారోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గురువారం చండూరు మం డలం, బంగారుగడ్డ గ్రామంలో ని ర్వహించి న గ్రామసభకు హాజర య్యారు.ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళిక సందర్బంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింద ని, పర్యావరణ వారోత్సవంలో...