Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ఉద్యోగులందరూ పోస్టల్ బ్యా లెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చే సుకోవాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల విధులకు ని యమించబ డిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా కలె క్టర్ ,జిల్లా ఎన్నికల అధి కారి బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకు గాను అన్ని మున్సిపా లిటీల లో ఓటరు ఫె సిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చే సిన ట్లు తెలిపారు. మున్సిపల్ ఎ న్నికల పోలింగ్, కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికల పై శుక్రవారం...