Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, రైతుఉత్పాదక సంస్థలకు నా బార్డ్ సహకారాన్ని సద్వినియోగప ర్చుకోవాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, కొండమల్లేపల్లి: నల్ల గొండజిల్లాలో బత్తాయి రైతులు ఎ దుర్కొంటున్న సమస్యలను అధి గ మించి బత్తాయి సాగు ద్వారా అ ధిక లాభాలు ఆర్జించేందుకు బత్తా యి సాగులో మెలకువలు, మార్కె టింగ్ విధివిధానాలు, అధ్యయనా లు క్షేత్రస్థాయి సందర్శనలు చేయా ల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురు వారం జిల్లా ఉద్యానశాఖ ఆధ్వ ర్యంలో నల్లగొండ జిల్లా కొండమల్లే పల్లిలోని ఉద్యాన పరిశోధన కేం ద్రంలో బత్తాయి రైతులతో...