Muncipal wards reservation : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు 

Muncipal wards reservation : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి త ప్పులు లేకుండా పారద ర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విష యమై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావే శం నిర్వహించారు. మున్సిపల్ ఎ న్నికల నేపథ్యంలో రిజ ర్వేషన్ల అమలుకై జీవో ప్రకారం అన్నిచర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే...