Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, రైతులు కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని రై తులు కూరగాయలు, పండ్ల తో టలు పెంచే విధంగా వ్య వసాయ అధికారులు చర్యలు తీ సుకోవా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం అయ న వ్యవసాయ, ఉద్యానశాఖ అ ధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావే శం నిర్వహించారు. ప్రస్తుత అం చనాల ప్రకారం ఆగస్టుతో పాటు, సెప్టెంబర్ మొదటివారంలో సరైన వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక శ్రీశైలం...