Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ప్రకటన, సెట్విన్ శిక్షణ కోర్సుల్లో వి ద్యార్ధులకు ఫీజు సాయం చేస్తాం

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యార్థు లకు అకాడమిక్ విద్యతో పాటు, ఒ కేషనల్ కోర్సులు, సృజనాత్మకత అ వసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. జిల్లాలోని అన్ని జూని యర్ కళాశాలలు ,9 ,10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకే ష నల్ కోర్సులలో శిక్షణ ఇవ్వ డంలో భాగంగా ముందుగా వాటిపై అవగా హన కల్పించి అనంతరం సె ట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృ త్తుల పై శిక్షణ కార్యక్రమాలను నిర్వ హిం చనున్నట్లు కలెక్టర్...