Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 12:23 pm Posted by : praja deveena

Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీ ల్, మహిళాసంఘాల సభ్యులు నూ తన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలి 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళా సంఘాల సభ్యులు నూతన ఉ త్ప త్తుల తయారీపై దృష్టి సారించి ఆ ర్థి కంగా మరింత ముందుకు ఎదగాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయంలో నిర్వహిస్తున్న “భా రతీయ కళా మహోత్స వ్” కు జి ల్లా నుండి వెళుతున్న స్వయం స హాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు ఆ మె జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించారు.

కళామహోత్సవ్ లో దేశంలోని వివి ధ ప్రాంతాలలో తయారుచేసిన ప లు రకాల ఉత్పత్తులను ప్రదర్శించ డం జరుగుతుందని,అలాంటి స్టా ల్స్ ను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సందర్శించడం వల్ల విభిన్న ఉత్పత్తుల తయారీపై అవగాహన కలుగుతుందని అన్నా రు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు, ఆర్థిక అంశాలతో పాటు, సామాజిక అం శాల పట్ల అవగాహన కలిగి ఉండా లని, అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సంస్కృతి, సంప్రదా యాలు, వారి కట్టుబాట్లు, ఆచార, వ్యవహారాలు తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అ న్నారు.

జిల్లాలోని మహిళా స్వయం సహా యక సంఘాలు నూతన ఆలోచన లతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించాలని త ద్వారా మరింత ఆర్థికంగా ఎదిగే ఆ కాశం ఉందన్నారు. డిఆర్ డిఓ శేఖ ర్ రెడ్డి, డిపిఎంలు, ఏపీఎంలు తది తరులు ఉన్నారు.