Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీ ల్, మహిళాసంఘాల సభ్యులు నూ తన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళా సంఘాల సభ్యులు నూతన ఉ త్ప త్తుల తయారీపై దృష్టి సారించి ఆ ర్థి కంగా మరింత ముందుకు ఎదగాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయంలో నిర్వహిస్తున్న “భా రతీయ కళా మహోత్స వ్” కు జి ల్లా నుండి వెళుతున్న స్వయం స హాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు ఆ మె...