Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హా మీ, అర్హతున్న ప్రతి విద్యార్థికి ప్రీ మె ట్రిక్, పోస్టుమట్రిక్ ఉపకార వేతనాలు

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రీమెట్రిక్,పోస్టుమే ట్రిక్ ఉపకార వేతనాలు వచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదే శించారు. ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల విషయమై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ని సమావేశ మందిరంలో విద్యా శా ఖ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు పొం దే విద్యార్థుల...