Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 20 27- జనగణన ముందస్తు కార్యక్ర మాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఎన్యుమ రేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశిం చారు. 2027 జనాభా లెక్కల సేక రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం లో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేప ట్టేందుకు ఎంపిక చేయగా, పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసి, గ్రామీణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోని తి ప్పర్తి మండలం, గిరిజన...