Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదే శం, సాయంత్రం 5తర్వాత ఎట్టిపరి స్థితుల్లోనూ నామినేషన్లు స్వీకరిం చొద్దు
Collector Ila Tripathi : ప్రజా దీవెన, పెద్దవూర: నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవ రైనా అభ్యర్థి నామినేషన్ తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గ జిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అం గీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి చెప్పారు. అలాంటి వారు నా మినేషన్ల పరిశీలన సమయం వర కు కుల ధ్రువీకరణ పత్రం సమర్పిం చే విధంగా తెలియజేయాలన్నారు. రెండవ విడత నామినేషన్లలో భా గంగా సోమవారం ఆమె నల్గొండ జి ల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధి...