Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక సూచన, సహజ వ్యవసాయంతోనే కల్తీలేని ఆరోగ్యకరమైన ఆహారం
Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: సహజ వ్యవసాయం ద్వారా కల్తీలేని ఆరో గ్యకరమైన ఆహారం లభిస్తుందని, రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే నాణ్యతతో పంటలు పండుతాయ ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. దీనిని దృష్టిలో ఉంచుకొని సహ జ వ్యవసాయాన్ని ప్రో త్సహించా ల్సిన అవసరం ఉందన్నారు. గురు వారం ఆమె మునుగోడు నియోజ కవర్గంలోని కిష్టాపురం గ్రామంలో ర సాయన ఎరువులు, పురుగుమం దులు వాడకుండా యువరైతు జ క్కుల వెంకటేశ్ పండిస్తున్న సహజ పంటలను...