Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యాఖ్య, ఇక పై ఎరువుల కోసం రై తులు క్యూలో నిలబడాల్సిన అవ సరం ఉండదు
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులకు అ వసరమైన యూరియా ఎరువులు సమయానికి, పారదర్శకంగా అం దించాలనే లక్ష్యంతో ఫర్టి లైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో "మన గ్రోమోర్ కోరమండల్ ఇం టర్నేషన ల్ లిమిటెడ్ కంపెనీ" లో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ప్రారం భించారు. ఈ యాప్ ద్వా రా రైతు లు తమకు అవసరమైన యూరి యాను ముందుగానే...