Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, డి విజన్ ప్రజావాణికి అధికారులం ద రూ హాజరవ్వాల్సిందే
--ప్రజావాణికి డివిజన్ స్థాయి అధి కారులందరూ హాజరుకావాలి --సమస్యల పరిష్కారంలో అధికా రులు బాధ్యతగా వ్యవహరించాలి --ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవు --జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరిక Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన దేవరకొండ: ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖ ర్ వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా ప్రతి సోమవారం జి ల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహిం చి ప్రజల సమస్యలు విని పరిష్క రించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.అయితే క్షేత్ర స్థాయి లో...