District Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశాలు, వ చ్చే విద్యాసంవత్సరం నాటికి తరగ తి గదుల నిర్మాణo పూర్తి చేయాలి
District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్లగొండ ఎస్ ఎల్ బిసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గ దుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్ బి సి వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాల నిర్మాణ పను లను తనిఖీ చేశారు. పనులు...