Politicsతెలంగాణనల్గొండ

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, మీ -సేవ కేంద్రాల్లో అధిక చార్జీలు వ సూలు చేయొద్దు

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందిం చాలని, ప్రజల నుండి ఎట్టి పరిస్థి తుల్లో అధిక చార్జీలు వసూలు చే యవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ మీ-సేవ కేంద్రాల ఆపరేట ర్ల ను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరే ట్ సమావేశ మందిరంలో జిల్లాలో ని మీ-సేవ కేంద్రాల యజమాను లు, ఆపరేటర్లతో సమావేశం ని ర్వ హించారు.

మీ-సేవ ద్వారా అందించే సేవలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించి న చార్జీల రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపారు. అయితే కొ న్ని ప్రాంతాల్లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా యని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే చార్జీలు తీసుకోవాలని, అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు.ఒక వ్యక్తికి సంబంధించిన పత్రాల స్థా నంలో మరొకరి పత్రాలను నమో దు చేయడం వంటి పొరపాట్లు జ రగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని అన్నారు. మీ సేవలో డాక్యు మెంట్ల కోసం దరఖాస్తు చేసేటప్పు డు వివరాలను ఒకటికి రెండు, మూడు సార్లు పరిశీలించి సరైన సమాచారం నమోదు చేయాలని తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైనం దున విద్యార్థుల ప్రవేశాలు, సర్టిఫి కెట్ల కోసం విద్యార్థులు మీ -సేవ అందించే సేవలను వినియోగించు కుంటారని, వారి నుండి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయ వద్దని కలెక్టర్ ఆదేశించారు.మీ -సే వ కేంద్రాలు నిర్ణీత సమయపాలన పాటించాలని, ఏదైనా కారణంతో కేంద్రం ఎక్కువ సమయం ఉండవ లసి వస్తే సంబంధిత తహసీల్దా ర్‌ కు సమాచారం అందించి ప్రజలకు ముందుగానే తెలియజేయాలని చెప్పారు.

మిర్యాలగూడ రోడ్డులోని టూ బీహెచ్‌కే కాలనీ, గొల్లగూడ ప్రాం తాల్లో కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పా టుకు అవకాశం ఉందని తెలి పా రు. స్వయం సహాయక సంఘాల సభ్యులు మీ సేవ కేంద్రాల ఏర్పా టుకు దరఖాస్తు చేసుకోలన్నారు.పాఠశాల విద్యార్థులకు ఆధార్ కా ర్డు, జనన ధ్రువీకరణ పత్రాలు త దితర సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో రెవిన్యూ అధికారి దశరథ, మీసేవ జిల్లా అధి కారి రాజశేఖర్, ఈడీఎం దుర్గా రా వు, ఏపీ డి శ్రవణ్ కుమార్, మీసే వ జిల్లా అధ్యక్షుడు రవి, మీ సేవ ఆపరేటర్లు యాజమాన్యాలు పా ల్గొన్నారు.

Related Articles

Back to top button