Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశం, మీ -సేవ కేంద్రాల్లో అధిక చార్జీలు వ సూలు చేయొద్దు
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందిం చాలని, ప్రజల నుండి ఎట్టి పరిస్థి తుల్లో అధిక చార్జీలు వసూలు చే యవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ మీ-సేవ కేంద్రాల ఆపరేట ర్ల ను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరే ట్ సమావేశ మందిరంలో జిల్లాలో ని మీ-సేవ కేంద్రాల యజమాను లు, ఆపరేటర్లతో సమావేశం ని ర్వ హించారు. మీ-సేవ ద్వారా అందించే సేవలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించి న చార్జీల...