District Collector Ila Tripathi : మూడవ విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన నల్లగొండ కలెక్టర్
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లాలో మూడవ విడత గ్రామపం చాయతీ ఎన్నికల పోలింగ్ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నల్గొండ జిల్లా దేవ ర కొండ డివిజన్ పరిధిలోని దేవరకొం డ మండలం తాటికల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సంద ర్శించారు.పోలింగ్ కోసం చేసిన ఏ ర్పాట్లు,బ్యారికేడింగ్,ఓటింగ్ కంపా ర్ట్మెంట్లు,హెల్ప్ డెస్క్, ఫస్ట్ ఎయిడ్ తదితర ఏర్పాట్లు పరిశీలించి అప్ప టివరకు పోలైన ఓట్లు,పోలింగ్...