Nalgonda District Collector Chandra Shekhar: కార్యక్రమాల అమలులో అధికారు లు అప్రమత్తoగా ఉండాలి

  Nalgonda District Collector Chandra Shekhar: ప్రజా దీవెన, నల్లగొండ: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలు లో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి లో భాగస్వాములై జిల్లాను అభివృ ద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశే ఖర్ పిలుపునిచ్చారు. 2026 నూతన సంవత్సరా న్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ను కలిసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపిన అధి కారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాలు,రైస్ మిల్లర్ల...