District Collector Chandrashekhar : నల్లగొండ జిల్లాలో పీహెచ్సీ లో కలె క్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన, కన గల్: ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రస వాలను పెం చాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కనగల్ మండలం ప ర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రం లోని రిజిస్టర్లను, మందుల స్టాక్, స్టోర్, మరుగుదొడ్లు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాలు, ఉపకేంద్రాలలో అ న్ని రికార్డులను సరిగా...