District Collector Chandrashekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచన, రోగులకు ఇబ్బంది లేకుం డా వైద్యం అందించాలి 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన, దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లే కుండా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శ నివారం దేవరకొండ ఏరియా ఆసు పత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔట్‌పే షెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డు లు, ఎమర్జెన్సీ విభాగం, లేబొరేట రీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం ఎస్ ఎన్ సి వి వార్డు భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను కలెక్ట ర్ పరిశీలించారు. విధుల్లో ఉన్న...