District Collector Ila Tripathi : డిండి ఎంపీడీవో ఆఫీసులో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ,ఎన్ ఎఫ్ బిఎస్ దరఖాస్తుల పరిశీలన 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, డిండి: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద అ ర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చే సుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రి పాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వా రా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్న ప్పటికీ ఈ పథకానికి అర్హులని తెలి పారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వా రా అమలు చేసే ఈ పథకం కింద ఒ కేసారి 20 వేల రూపాయల ఆర్థిక...