District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, రో డ్డు భద్రతకై సమస్త శాఖలు సమ న్వయంతో వ్యక్తిగత శ్రద్ధ వహించా లి 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తను ప్రతి ఒక్కరు వ్యక్తిగ త బాధ్య త గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స మావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశం లో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమా దాలు పెరిగిపోతున్నాయి, దీనివల్ల మనుషుల ప్రాణాలు పోయి కుటుం బాలు వీధిన పడుతున్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించాల్సి న అవసరం ప్రతి ఒక్కరిపై...