Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ ఆకస్మికంగా తనిఖీ 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో టా ర్పాలిన్లు,లారీల ఏర్పాటులో నిర్ల క్ష్యం వహించినందుకు గాను ధా న్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి తిప్పర్తి మా ర్కెట్ యార్డులోని ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేశారు. తుఫాను కారణంగా గత రెండు,...