Nalgonda Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ, దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతం చేయాలి
Nalgonda Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం డేటా సేక రణ, దరఖాస్తుల పరిశీలనను వేగ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి ఆదేశించారు. గురువా రం ఆమె ఈ విషయంపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలో 2017 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 33600 మరణాలు సంభవించగా, ఆయా మండలాల నుండి జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 3121 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల సంఖ్య పెరగాల్సి ఉం దన్నారు.
జిల్లా వ్యాప్తంగా జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికై సేకరిస్తున్న డేటాలో భాగంగా కొన్ని మండలా లు బాగా చేయడం జరిగిందని, మ రికొన్ని మండలాలలో పురోగతి త క్కువగా ఉందని, అలాంటి మండ లాలు తక్షణమే వేగవంతం చేయా లని ఆదేశించారు. దేవరకొండ, న ల్గొండ, మిర్యాలగూడ డివిజన్లో ఆ యా మండలాల నుండి తక్కువ ధరఖాస్తులు వచ్చాయని, చండూ రు డివిజన్లో దరఖాస్తుల ప్రక్రియ, డేటా సేకరణ బాగుండడం పట్ల ఆ మె ఆ విజన్ లోని మండలాల అధి కారులను అభినందించారు.
శనివారం నాటికి దరఖాస్తులను త హసిల్దార్ లు ఆర్డీవోలకు పంపించా లని ఆమె ఆదేశించారు. ఎంపీడీవో ల ద్వారా వచ్చిన దరఖాస్తులు, వా రు స్వీకరించిన దరఖాస్తులను త హసిల్దారులు ఏకకాలంలో పరిశీ లన పూర్తి చేసి ఆర్డీవోకు సమర్పిం చాలన్నారు. గ్రామాలలో చనిపోయి న వారి వివరాల సేకరణకు సంబం ధించి పంచాయతీ కార్యదర్శులతో తక్షణమే ఎంపీడీవోలు టెలికాన్ఫరె న్స్ లేదా సమావేశం నిర్వహించి డే టాను సేకరించాలన్నారు. ఆర్డీవోలు తహసిల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాలనుతాను ర్యాం డంగా తనిఖీ చేస్థానని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు వై. అశోక్ రెడ్డి, రమణా రెడ్డి, శ్రీదేవి మా ట్లాడారు.