Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ, లేఅవుట్ ప్రక్రియ పక డ్బందీగా నిర్వహించాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: లేఅవుట్ ప్ర క్రియ పనులను నియమ నిబంధన లకు లోబడి పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు.మంగళవారం ఆమె త న చాంబర్ లో లేఇరిగేషన్ , మున్సి పల్, ఆర్అండ్ బి అధికారులు త హసిల్దార్లతో లేఔట్లపై సమావేశం ని ర్వహించారు.లేఔట్లకు సంబంధిం చిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని , అనధి కార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్నారు. భూ రి కార్డులు, డ్రైనేజీ, రోడ్డు వేల్పులు,...