Collector Ila Tripathi : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నల్లగొం డ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మి క తనిఖీ
Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: వర్షాలు తగ్గి నందున 17 శాతం తేమ వచ్చే వి ధంగా రైతులు కొనుగోలు కేంద్రాల లో ఉన్న ధాన్యాన్ని బాగా ఆరబె ట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. సరైన తే మశాతం, నాణ్యత ప్రమాణా లతో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొ నుగో లు చేసి మిల్లులకు పంపించాలని, ఇందుకుగాను అవసరమైన లారీ లు, హమాలీలు ,కాంటాలు అన్ని సి ద్ధంగా ఉంచుకోవాలని నిర్వా హకు లను ఆదేశించారు. గురువారం...