Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు, పీహెచ్ సీ, రెసి డెన్షియల్ పాఠశాలల్లో ముఖాముఖి 

Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన దేవరకొండ: గ్రామీణ ప్రాంత ప్రజలలో కుటుంబ నియం త్రణ పట్ల అవగాహన కల్పిం చాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పా రు.శనివారం ఆమె నల్గొండ జిల్లా దే వరకొండ డివిజన్ పరిధిలోని దేవర కొండ మండలం బొడ్డుపల్లి ప్రాథమి క వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆ కస్మికం గా తనిఖీ చేశారు. ఓపిరిజిస్టర్, ఏఎ న్ సీ,ఈడిడి,హై రిస్క్ రిజిస్టర్లు, ఐర న్ ఫోలిక్ మాత్రల పంపిణీ, డెలివరీ లు,...