Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశం, ధాన్యంశుభ్రపరిచే ఆటోమే టిక్ యంత్రాలను వెంటనే కొనుగో లు చేయాలి
Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, తిప్పర్తి: నియమావళి ప్రకారం, నాణ్యత ప్రమాణాలతో ధా న్యాన్ని కొనుగోలు చేసేందుకు ధా న్యాన్ని శుభ్ర పరచేందుకు గాను జి ల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు, పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం శుభ్రపరిచే ఆటో మేటి క్ యంత్రాలను కొనుగోలు చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్కె టింగ్ శాఖ సహాయ సంచా లకులు ఛాయాదేవిని ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా తి ప్పర్తి వ్యవసాయ...