District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, ఫిర్యాదుల తక్షణమే పరి ష్కారంతో ఫిర్యాదుదారులకు మేలు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదుల పరి ష్కారానికి అధికారులు ప్రాధా న్య తనివ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు. ప్రజావాణి కార్య క్ర మంలో భాగంగా సోమవారం ఆ మె కలెక్టర్ కార్యాలయంలోని స మావే శ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫి ర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా నలు మూలల నుండి ప్రజలు ఫిర్యాదుల ను సమర్పిస్తారని, అధికారులు వా టిని క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కాక పో తే అందుకు గల కారణాలను ఫిర్యా దుదారుకు తెలియజేయాలని చె ప్పారు. ఫిర్యాదులను తక్షణమే పరి ష్కరించడం వల్ల ఫిర్యాదుదారుల కు మేలు జరుగుతుందన్నారు. జి ల్లా స్థాయిలో పరిష్కారం కాని వా టిని పై స్థాయికి పంపించాలని, ఆ విషయాన్ని ఫిర్యాదుదారుకు తెలి యజేయాలని చెప్పారు.
ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, రా ష్ట్ర ముఖ్య మంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను కూడా సకాలంలో పరిష్కరించాలని, ఫి ర్యాదుల పరిష్కారంలో ఎక్కడ జా ప్యం చేయొద్దని జిల్లా డివిజన్, మండల స్థాయిలో ఇదే వరవడిని కొనసాగించాలని చెప్పారు.
కాగా ఈ సోమవారం మొత్తం 85 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవె న్యూ శాఖకు సంబంధించి 50, ఇత ర శాఖలకు సంబంధించి 35 పీర్యా దులు వచ్చాయి.మిర్యాలగూడ స బ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పె షల్ కలెక్టర్ సీతారామారావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఆ ర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అ ధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యా దులు స్వీకరించారు.