District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, ఫిర్యాదుల తక్షణమే పరి ష్కారంతో ఫిర్యాదుదారులకు మేలు 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదుల పరి ష్కారానికి అధికారులు ప్రాధా న్య తనివ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు. ప్రజావాణి కార్య క్ర మంలో భాగంగా సోమవారం ఆ మె కలెక్టర్ కార్యాలయంలోని స మావే శ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫి ర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా నలు మూలల నుండి ప్రజలు ఫిర్యాదుల ను...