District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, తక్షణమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిం చాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: మునుగో డులో నిర్మించనున్న యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠ శాల భవన నిర్మాణ పనులను తక్ష ణమే మొదలుపెట్టాలని జిల్లా కలెక్ట ర్ ఇలాత్రిపాఠి ఈడబ్ల్యుఐడీసీ ఇం జనీరింగ్ అధికారులను ఆదేశించా రు.గురువారం ఆమె మునుగోడు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్బం గా భూభారతి దరఖాస్తులు, భూ ములకు సంబంధించి న సమస్య లు, దరఖాస్తుల పరిష్కారం, తదిత ర వివరాలను తహసిల్దార్...