Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం,ప్రత్యామ్నాయ పద్ధతిలో ట్యాంకర్లతో నీటిని సరఫరాకు ఆదేశం

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వ ర్షం కారణంగా దేవరకొండ డివిజన్, డిండి మండలం, కందుకూరు వాగు లో మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బ తినగా నీటి సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు ప్రత్యామ్నాయ పద్ధతి లో ట్యాంకర్లు, బోర్ల ద్వారా తాగు నీ టిని సరఫరా చేయాలని జిల్లా క లె క్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మం గళవారం ఆమె కందుకూరు వాగు లో దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్...