District Collector Ila Tripathi : పోలింగ్ సరళిని పరిశీలించిన నల్ల గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొదటి వి డత గ్రామపంచాయతీ ఎన్నికల పో లింగ్ లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ జిల్లాలో మొదటి విడత ఎ న్నికలు జరుగుతున్న నల్గొండ, చం డూరు డివిజన్లలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని, ఓటర్లు ఓటు వే సేందుకు చేసిన ఏర్పా ట్లు ,పోలింగ్ కేంద్రాల పరిధిలో పరిస్థితులు, శాం తి భద్రతలు తదితర అంశాలను పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ తిప్పర్తి మండలం అనిశెట్టి...