District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, హెచ్చరిక, ధాన్యం కొనుగోళ్లలో మి ల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టిం చొద్దు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులు వి డతలవారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అ వగాహన కల్పించాలని జిల్లా కలె క్ట ర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళ వారం ఆమె కలెక్టర్ కా ర్యాలయం లోని సమావేశమందిరంలో ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికా రులు, మిల్లర్లతో సమావేశం నిర్వ హించారు.గత సంవత్సరంతో పో లిస్తే ఈ సంవత్సరం ఆకాలవర్షాలు సవాల్ గా మారాయని, ఒకేసారి రై తులు కొనుగోలు కేంద్రాలకు మిల్లు లకు ధాన్యం...