District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, ప్రతి ఒక్కరూ మానసిక ఆ రోగ్యం పై దృష్టి సారించాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: సమాజం లో ప్రతి ఒక్కరూ మానసిక ఆరో గ్యంపై దృష్టి సారించాల్సిన అవస రం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు.ఈ నెల 4 నుండి 12 వరకు మానసిక ఆరోగ్యం శ్రేయస్సు పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భా గంగా శనివారం నల్గొండ జిల్లా కేం ద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ ని ఆమె ప్రారంభించారు. ఈ సంద...