District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, జాతీయ కుటుంబప్రయో జన పథకం పై విస్తృత ప్రచారం క ల్పించాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద న ల్గొండ జిల్లాలో 3500 మందికి లబ్ధి చేకూర్చవచ్చని, ఇందుకుగాను అ ర్హులైన లబ్ధిదారులందరూ దరఖా స్తు చేసుకునే విధంగా జాతీయ కు టుంబ ప్రయోజన పథకంపై విస్తృ తంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె జాతీయ కు టుంబ ప్రయోజన పథకం పై ఆర్డీవో లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీ డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫె రెన్స్ నిర్వహించారు....