Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం,వారం రోజుల్లో ఆ దరఖా స్తులను గుర్తించి సమర్పించాలి
Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద అ ర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని జి ల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించా రు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగు వనున్న ప్రాథమిక ఆదాయం కలిగి న 18 నుండి 59 సంవత్సరాల మ ధ్య వయసున్న కుటుంబ పెద్ద పురు ష...