Nalgonda District Collector Ila Tripathi : పిహెచ్ సిలలో నల్లగొండ జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ, పే దలకు అన్ని రకాల వైద్యసేవలo దించాలని ఆదేశం 

Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవల అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశిం చారు.బుధవారం ఆమె నల్గొండ జి ల్లా దేవరకొండ, చందంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చి న రోగుల ఓపి, ఏఎన్ సీ, శానిటేష న్ తదితర అంశాలను అడిగి తెలు సుకున్నారు. అంతేకాక వివిధ రకా ల...