Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, స్థానిక ఎన్నికలను ఆ షామాషీగా తీసుకోవద్దు
Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామ పం చాయతీ ,ఎంపీటీసీ, జడ్పిటిసి ఎ న్నికలను ఆషామాషీగా తీసుకోవ ద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నో డల్ అధికారులతో ఆమె సమావేశ మయ్యారు. ఎన్నికల నిర్వహణ వి ధులకు నియమించబడిన ఉద్యో గుల పూర్తి డేటాను తక్షణమే సమ ర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికా రి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్...