District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, ఎన్నికల ప్రవర్తనా ని యమావళి మేరకు పగడ్బందీ తని ఖీలు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: గ్రామపం చా యతీ, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్ని క ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎ ఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి కోరారు.బుధవారం ఆ మె ఉద యాదిత్య భవన్ లో ఎన్నిక ల వ్య య నిర్వహణ కమిటీలు, ఎ ఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి...