Rice Millers : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదే శం, రైస్ మిల్లర్లు తక్షణమే బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి 

Rice Millers : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలానికి సం బంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లు త క్షణమే బ్యాంక్ గ్యారంటీలను సమ ర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి కోరారు.శనివారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో స మావేశం నిర్వహించారు. ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమ ర్పించని మిల్లర్లు తక్షణమే బ్యాంకు గారెంటీలు సమర్పించాలని కోరా రు. ధాన్యం సేకరణలో భాగంగా...