District Collector Tripathi : దామరచర్ల పిహెచ్ సి లో నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ
District Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: నిరంతర వ ర్షాల నేపథ్యంలో ప్రజ లు సీజనల్ వ్యాధులు బారిన పడితే వెంటనే చి కిత్స అందించే విధంగా అవసరమై న మందులను సిద్ధంగా ఉంచుకో వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆ దేశించారు. గురువారం ఆమె న ల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజి స్టర్లు, మందుల స్టాక్ తదితరాలను ఆమె పరిశీలించారు. అనంతరం పి హెచ్ సి డాక్టర్...