Nalgonda District Collector Tripathi : నల్లగొండజిల్లా కలెక్టర్ త్రిపాఠి కీలక ప్రకటన,ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభి వృద్ధి పనులకు వంగమర్తి ఇసుక రీ చ్ లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగ మర్తి ఇసుక రీచ్ లో పూడిక ద్వారా తీసి న 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసు కను ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇం దిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి ప నులకు వినియోగించుకునేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమా వే శం తీర్మానించింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన శు క్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వ హించిన జిల్లా...