District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ పిలుపు, నూ లిపురుగుల నివారణకు విధిగా అ ల్బెండ జొల్ మాత్రలు వేయించాలి
- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రతి ఒక్కరూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా అల్బెండ జొల్ మాత్రలు వేయించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలు పునిచ్చారు. పిల్లల్లో మానసిక, శారీ రక పెరుగుదలకు తప్పనిసరిగా ఆ ల్బెండజోళ్ మాత్రలు వేయించాలని అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న...