Sakhi Victims : నల్లగొండ జిల్లా కలెక్టర్ హామీ, సఖి బాధితులకు ఎల్లవేళలా ప్రభుత్వo అండదండలు 

--నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Sakhi Victims : ప్రజాదీవెన, నల్లగొండ: సఖి బాధి తులకు ప్రభుత్వం అండగా ఉం టుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం లోని సఖి కేంద్రాన్ని సందర్శించారు. సఖి సెంటర్ లో అందిస్తున్న సేవల ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ్య రిసోర్స సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ సెంటర్ ఫర్ ఓల్డ్ సాలిదారిటీ వారి ఆర్థిక సౌజన్యంతో జిల్లాల్లో గుర్తించ బడిన సఖి విజేతలకు17 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేసి చేశా...