District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ప్రకట న, ఎన్జీ కళాశాల మైదానంలో సింథ టిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప ట్టణంలోని ఎన్జీ కళాశాల మైదా నం లో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏ ర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మం గళవారం ఆమె ఎన్జీ కళాశాల మైదా నంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు విష యమై ఉదయపు నడక ద్వారా పరి శీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్జీ కళాశాల మైదానం నల్లగొండ జి ల్లా కేంద్రానికి ఒక మంచి...